ముబారకియా మార్కెట్ కోసం ఏసీ వాక్‌వేలు..!!
- September 11, 2025
కువైట్: చారిత్రక ముబారకియా మార్కెట్లోని అగ్నిప్రమాదంలో దెబ్బతిన్న భాగంలో షేడెడ్ మరియు ఎయిర్ కండిషన్డ్ వాక్‌వేలను ఏర్పాటు చేసేందుకు కువైట్ మునిసిపాలిటీ ఆమోదించింది. కువైట్ సాంప్రదాయ నిర్మాణ వారసత్వాన్ని సంరక్షించే విధంగా భవనాలు మరియు వాక్‌వేలను పునరుద్ధరించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.
సందర్శకులు మరియు దుకాణదారులను అధిక ఉష్ణోగ్రతలు, వర్షాల నుండి రక్షించడానికి పబ్లిక్ వాక్‌వేలను నిర్మించనున్నారు. ఇది స్థానికులు, పర్యాటకులకు కొత్త అనుభవాన్ని ఇస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!
- సివిల్ ఏవియేషన్ పై కువైట్, భారత్ చర్చలు..!!
- ఖరీఫ్ 2025.. సలామ్ ఎయిర్ రికార్డు వృద్ధి..!!
- సౌదీ అరేబియాలో 3.6 మిలియన్ల ప్రొడక్టులు సీజ్..!!
- టిటిడి పరిపాలనా భవనంలోని పలు శాఖలను పరిశీలించిన టిటిడి ఈవో
- నేపాల్: మళ్లీ కోలుకోవడం కష్టమే!
- భారతీయులకు వీసాలు ఇవ్వొద్దు: చార్లీ కిర్క్