ఖతార్‌లోని కర్మాగారాలకు ప్రొడక్ట్ సర్టిఫికేట్..!!
- January 04, 2026
దోహా: ఖతార్‌లోని కర్మాగారాలకు ప్రొడక్ట్ సర్టిఫికేట్ జారీ చేయనున్నారు. ఈ మేరకు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. నేషనల్ ప్రొడక్ట్ సర్టిఫికేట్లను జారీ చేసేందుకు వీలుగా కొత్త గైడ్ లైన్స్ ను జారీ చేశారు. పరిశ్రమ సేవల పోర్టల్ ద్వారా దరఖాస్తు విధానం, రిజిస్ట్రేషన్ దశలు మరియు దరఖాస్తులను ఆమోదించే ప్రక్రియను స్పష్టంగా తెలియజేశారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో సగటు ద్రవ్యోల్బణం 0.94 శాతం..!!
- సౌదీ అరేబియా బ్యాంకింగ్ రంగానికి భారీ మద్దతు..!!
- బహ్రెయిన్‌లో జనవరి 22 నుండి ఆటమ్ ఫెయిర్ 2026..!!
- కువైట్ లో జనవరి 18న పబ్లిక్ హాలీడే..!!
- ఆన్లైన్ టిక్కెట్ల అమ్మకాలపై ఫ్యూయల్‌ఫెస్ట్ హెచ్చరిక..!!
- యూఏఈ స్కూళ్లలో ప్రైడే పని వేళల్లో మార్పులు..!!
- సౌదీలో ఒకే నెలలో 123 కవర్-అప్ కేసులు నమోదు..!!
- 2025లో 2.3% పెరిగిన ఖతార్ జనాభా..!!
- ఒమన్‌లో సోదరి మరణంపై గాయని చిత్ర సంతాపం..!!
- అబుదాబి కారు ప్రమాదం..మరో చిన్నారి మృతి..!!







