ఒమన్ లో భయంకరమైన రోడ్డు ప్రమాదంలో వెనుక త్రాగిన కుర్రోళ్ళు
- August 03, 2016
మస్క్యాట్: గత ఆదివారం ఉదయం రెండు విషాద రోడ్డు ప్రమాదాలలో ఐదు నిండు ప్రాణాలు గాల్లో కలవడానికి వెనుక మద్యం మరియు మాదక ద్రవ్యాల ప్రభావంతో మత్తు కల్గి ఏ విధమైన డ్రైవింగ్ లైసెన్స్ లేని ఇద్దరు 17 ఏళ్ల కుర్రోళ్ళు ఉన్నారని ఒమన్ పోలీసులు తెలిపారు.ఆ ఘోర ప్రమాదంలో యువకునికి సైతం తీవ్రమైన గాయాలు తగిలాయి కాని ఒక స్థిరమైన స్థితిలో ఉన్నాడని మా గల్ఫ్ డాట్ కామ్ కు రాయల్ ఒమన్ పోలీస్ ( రోప్) అధికారి ఒకరు తెలిపారు.చట్టబద్దంగా ఉండవలసిన వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న బాలుడు కావడంతో జువెనైల్ కోర్టులో విచారిస్తారని తెలిపారు .యువ మోటూరిస్టు ఒక డెలివరీ బైక్ మీద వచ్చి ఇద్దరు వ్యక్తులు డీ కొట్టి పడగొట్టాడు మరియు ఆ భయంలో అక్కడ్నించి పారిపోయాడు. రెండవ రోడ్డు ప్రమాదంలో నడిచివెళుతున్న ముగ్గురు వ్యక్తులను కారుతో వేగంగా వచ్చి బలంగా తాకినప్పుడు ఆ ముగ్గురు మరణించారు. మాదక ద్రవ్యాల మత్తులో కారుపై సరైన నియంత్రణ లేకపోవడంతో తన స్నేహితునితో పక్కన ఉండగా నడిచివెళ్లేవారిపైకి కారుని నడిపాడని పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- సౌదీ అరేబియాను తాకిన కోల్డ్ వేవ్స్..!!







