477 లేబర్ చట్ట ఉల్లంఘనుల అరెస్ట్
- March 06, 2017
మినిస్ట్రీ ఆఫ్ మేన్‌పవర్ - జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ వెల్లడించిన వీక్లీ రిపోర్ట్ ప్రకారం 477 లేబర్ చట్ట ఉల్లంఘనుల్ని అరెస్ట్ చేసినట్లు తెలియవస్తోంది. ఫిబ్రవరి 26 నుంచి మార్చ్ 3 వరకు ఈ అరెస్టులు జరిగాయి. కమర్షియల్ వర్కర్స్ 377 మంది, ఫామ్ వర్కర్స్ 53 మంది, హౌస్‌మెయిడ్స్ 47 మంది ఇందులో ఉన్నారు. మస్కట్‌లో అత్యధికంగా 145 మంది ఉల్లంఘనుల్ని గుర్తించగా, నార్త్ బతినాలో వీరి సంఖ్య 97గా ఉంది.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో శాశ్వత శాంతి కోసం బహ్రెయిన్ పిలుపు..!!
- విషాదం..దుక్మ్ ప్రమాదంలో మరణించిన వ్యక్తుల గుర్తింపు..!!
- దుబాయ్-ఢిల్లీ ప్రయాణికులకు షాకిచ్చిన స్పైస్‌జెట్..!!
- GCC e-గవర్నమెంట్ అవార్డుల్లో మెరిసిన ఖతార్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనల పై భారీ జరిమానాలు..!!
- నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న సౌదీ శాస్త్రవేత్త ఒమర్ యాఘి..!!
- ఫోర్బ్స్ సంపన్నుల జాబితా..దేశంలో అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ..
- భారత్-యూకేల మధ్య వాణిజ్య ఒప్పందం
- కలుషిత దగ్గు సిరప్ కేసులో శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్
- బహ్రెయిన్‌లో వలస కార్మికుల సంఘానికి కొత్త కమిటీ..!!