యువతి కోసం ఇద్దరు యువకుల కొట్లాట
- December 10, 2019
కువైట్ సిటీ: ఇద్దరు యువకులు, ఓ యువతి కోసం కొట్లాటకు దిగగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. హవాలీ పోలీస్ స్టేషన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు యువకుల్లో ఒకరు, ఓ యువతితో ప్రేమలో వున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, తన గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంకో వ్యక్తి కలవడాన్ని జీర్ణించుకోలేక, వార్నింగ్ ఇచ్చిన ఓ యువకుడు, ఆ తర్వాత అతనిపై దాడి చేసినట్లు పోలీసులు వివరించారు. పరస్పరం ఇరువురూ రోడ్డుపై కొట్లాడుకోవడంతో ప్రత్యక్ష సాక్షి ఒకరు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - ఆపరేషన్స్ రూమ్‌కి సమాచారం అందగా పోలీసులు రంగంలోకి దిగి, యువకుల్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్