నేషనల్ బ్లడ్ ప్రోగ్రామ్ ప్రారంభం
- August 19, 2020
మస్కట్: మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్, నేషనల్ బ్లడ్ ప్రోగ్రావ్‌ు విషయమై మినిస్టీరియల్ డెసిషన్‌ని విడుదల చేశారు. నేషనల్ బ్లడ్ ప్రోగ్రామ్ కోసం టెక్నికల్ కమిటీ ఏర్పాటు జరగనుంది. బ్లడ్ అలాగే దాని కంపోనెంట్స్ అవసరమైన మేర అందుబాటులో వుండేలా ఈ ప్రోగ్రామ్ వీలు కల్పిస్తుంది. రక్త సరఫరా సులభంగా, భద్రంగా జరిగేందుకు ఈ విధానం ఉపకరిస్తుంది. రక్తానికి సంబంధించి క్వాలిటీ మేనేజ్‌మెంట్ అత్యంత కీలకం. అవసరం లేకుండా బ్లడ్‌ని వినియోగించడాన్ని నిరోధించేలా చర్యలు చేపడ్తారు. యూనిఫైడ్ మెకానిజం ఏర్పాటుతో బ్లడ్ డొనేషన్‌ని సులభతరం చేస్తారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!