దుహ్ర్ ప్రార్థనల కోసం మసీదుల్ని తెరవనున్న బహ్రెయిన్
- October 28, 2020
మనామా: బహ్రెయిన్ మాస్క్‌లు దుహ్ర్ (నూన్) ప్రేయర్స్ కోసం నవంబర్ 1 నుంచి తెరుచుకోనున్నట్లు సుప్రీం కౌన్సిల్ ఫర్ ఇస్లామిక్ ఎఫైర్స్ వెల్లడించింది. కరోనా నేపథ్యంలో మార్చి 28 నుంచి మసీదుల్లో ప్రార్థనలకు భక్తులు గుమికూడకుండా నిషేధాజ్ఞలు విధించారు. కాగా, ఆగస్ట్ 28 నుంచి క్రమంగా మాస్క్‌లను తెరుస్తూ వచ్చారు. ఫజర్ (డాన్) ప్రేయర్స్కి తొలుత అనుమతులు ఇచ్చారు. తాజాగా దుహ్ర్ ప్రేయర్స్కి కరోనా ప్రికాషన్స్‌తో కూడిన అనుమతులు మంజూరు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్