మస్కట్ లో అధికారుల సోదాలు
- January 12, 2021
మస్కట్ గవర్నరేట్‌లోని ఓ ఇంటిపై అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు వలస కార్మికులు నిబంధనలకు విరుద్ధంగా మాంసాన్ని స్టోర్ చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. సరైన పరిశుభ్రత లేకుండా వలస కార్మికులు మాంసాన్ని నిల్వ చేస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ మేరకు మస్కట్ మునిసిపాలిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందనీ, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్‌సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్‌లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!









