భారత్ లో కరోనా కేసుల వివరాలు
- March 25, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజగా కేంద్రంఆరోగ్యశాఖ రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో భారత్ లో53,476 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో యిప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,17,87,534కి చేరింది.ఇందులో 1,12,31,650 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,95,192 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 251 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,60,692కి చేరింది.గడిచిన 24 గంటల్లో భారత్ లో 26,490 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్ లో పేర్కొన్నది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!