తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- October 24, 2021
హైదరాబాద్: తెలంగాణ కరోనా పాజిటివ్ కేసులు గత బులెటిన్‌తో పోలిస్తే..తాజా బులెటిన్‌లో కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గింది.రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 26,842 శాంపిల్స్ పరీక్షించగా...135 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో ఒక్క కోవిడ్ బాధితుడు ప్రాణాలు వదిలారు.ఇదే సమయంలో.. 168 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం..దీంతో…మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,70,274కు పెరగగా.. రికవరీ కేసులు.. 6,62,377కు చేరాయి.ఇక, మృతుల సంఖ్య 3,947కు పెరిగింది.ప్రస్తుతం 3,950 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







