ఉమ్రా - 14 రోజుల వేచి వుండే కాలాన్ని రద్దు చేసిన సౌదీ అరేబియా

- October 25, 2021 , by Maagulf
ఉమ్రా - 14 రోజుల వేచి వుండే కాలాన్ని రద్దు చేసిన సౌదీ అరేబియా

సౌదీ అరేబియా: ఉమ్రా కోసం 14 రోజులు వేచి వుండాల్సిన అవసరం ఇకపై వుండదు. మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కింగ్‌డమ్ వ్యాప్తంగా నిబంధనల్ని సడలిస్తూ మినిస్ట్రీనిర్ణయం తీసుకుంది. ప్రొఫెట్ మసీదు (మదీనా) అలాగే గ్రాండ్ మసీదు (మక్కా) ఇకపై పూర్తి సామర్థ్యంతో పని చేస్తాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com