వలసదారులకు ఒమన్‌లో ఈ కేంద్రం వద్ద మూడో డోస్ కోవిడ్ వ్యాక్సిన్
- January 05, 2022
మస్కట్: మూడవ డోసు కోవిడ్ 19 వ్యాక్సిన్ వలసదారులకు రిహాబిలిటేషన్ సెంటర్ సోహార్‌లో ఇవ్వనున్నారు. జనవరి 9 నుంచి జనవరి 13 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. నార్త్ అల్ బతినా హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ మాట్లాడుతూ 18 ఏళ్ళు పైబడిన వలసదారులు ఇప్పటికే రెండో డోస్ పూర్తి చేసుకుంటే, వారికి మూడో డోస్ ఇవ్వబడుతుందని చెప్పారు.
తాజా వార్తలు
- ప్రపంచ కథా దినోత్సవం సందర్భంగా 20 గంటల బుజ్జాయిల కథా మహోత్సవం
- ఇరాన్‌తో శాంతి చర్చలకు వెళ్లము: ఇజ్రాయిల్ రాయబారి డానీ డానన్
- బీప్లస్ విత్ భాస్కర్ విశ్వ వేదిక పై 26.2 గంటల అఖండ కథా యజ్ఞం
- అమరావతే రాజధానిగా తీర్మానం..
- కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా!!
- కువైట్ లో భద్రతకు చెక్ పాయింట్లు కీలకం..!!
- ఇబ్రిలో అగ్నిప్రమాదం..తప్పిన పెను ప్రమాదం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ సైనికుడు మృతి..!!
- ఒమన్ సుల్తాన్‌కు సంతాపం తెలిపిన కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్..!!
- షకీరా దోహా కాన్సర్ట్ వాయిదా..!!









