ముసాఫర్, బిల్సలామా, మినా యాప్ల వినియోగం నిలిపివేత
- February 22, 2022
కువైట్: ముసాఫర్, బిల్సలామా, మినా యాప్ల వినియోగాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) నిలిపివేసింది. కువైట్ మొసాఫర్, బిల్సలామా (గృహ కార్మికుల కోసం), మునా (కువైట్ వెలుపల జారీ చేయబడిన పిసిఆర్ టెస్ట్ అక్రిడిటేషన్) యాపులను ఫిబ్రవరి 23 నుండి మంత్రుల మండలి నిర్ణయించింది. కేబినెట్ నిర్ణయం ప్రకారం.. సదరు మూడు యాపుల వినియోగాన్ని రద్దు చేశారు. తదుపరి నోటీసు వచ్చే వరకు యాపుల వినియోగాన్ని నిలిపివేయనున్నట్లు DGCA పేర్కొంది.
తాజా వార్తలు
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్