ఇండియా, పాకిస్తాన్ ప్రయాణీకులకు నేటి నుంచి ర్యాపిడ్ కోవిడ్ టెస్టులు అవసరం లేదు
- February 22, 2022
యూఏఈ: ఎంపిక చేసిన కొన్ని దేశాల నుంచి దుబాయ్ వచ్చే ప్రయాణీకులు ఇకపై ర్యాపిడ్ కోవిడ్ పీసీఆర్ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు.ఈమేరకు ట్రావెల్ ఏజెంట్లు మరియు ఎయిర్ లైన్స్‌కి అథారిటీస్ ఓ సర్క్యులర్ జారీ చేశారు. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలకు చెందినవారు నెగెటివ్ పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ (48 గంటల ముందు తీసుకున్నది) తమ వెంట తెచ్చుకోవాలి. దుబాయ్ వచ్చిన తర్వాత పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుంది. పరీక్షా ఫలితాలు వచ్చేవరకు సెల్ఫ్ క్వారంటైన్లో వుండాలి. ఫ్లై దుబాయ్ ఈ వివరాల్ని తమ వెబ్సైట్లో పొందుపర్చింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!