సందర్శకులకు పాస్‌పోర్టులపై రియాద్ సీజన్ స్టాంప్
- February 22, 2022
రియాద్: సౌదీ అరేబియా సందర్శకులకు రియాద్ సీజన్ నేపథ్యంలో ఆహ్వానం పలుకుతూ స్టాంపింగ్స్ వారి పాస్‌పోర్టులపై వేస్తున్నారు. ఈవెంట్ లోగో, ఎంట్రీ స్టాంప్ మధ్యలో పొందుపరిచారు. ‘అస్ఫరాత్ వా న్వరాత్’ అనే ప్రేజ్ కూడా పొందుపర్చడం జరిగింది. ఈవెంట్‌కి సంబంధించిన 14 జోన్లలో లభించే మోడర్న్ ఎంటర్టైన్మెంట్ విషయమై సందర్శకుల్ని ఆకట్టుకునేందుకు ఈ ప్రయత్నం చేశారు. కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఏర్పాట్లు చేశారు. సౌదీ అరేబియాలో అతి పెద్ద ఎంట్రీ పాయింట్ ఈ విమానాశ్రయం. రోడ్లపై బిల్ బోర్డులు, వంటివాటిని అమెరికా, బ్రిటన్, కువైట్, యూఏఈ తదితర దేశాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. రియాద్ సీజన్ అక్టోబఱ్ 20, 2021న ప్రారంభమైంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!