వాహనాల నుండి నగదు చోరీ.. తొమ్మిది మంది అరెస్ట్
- October 14, 2022
మస్కట్ : బురైమి గవర్నరేట్లో వాహనాల నుండి నగదు దొంగిలించిన ఆరోపణలపై తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) వెల్లడించారు. బురైమి గవర్నరేట్ పోలీస్ కమాండ్, మహ్దా విలాయత్లోని స్పెషల్ టాస్క్ పోలీస్ యూనిట్ మద్దతుతో వాహనాల నుండి దొంగిలిస్తున్న తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు ఆర్వోపీ తెలిపింది. వాహనదారులు తమ వాహనాల్లో నగదు, విలువైన వస్తువులను పెట్టవద్దని రాయల్ ఒమన్ పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- 200 మంది టీచర్లకు గోల్డెన్ వీసా మంజూరు చేసిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..!!
- కువైట్ బేలో ముల్లెట్ ఫిషింగ్ పై నిషేధం ఎత్తివేత..!!
- గాజాలో కాల్పుల విరమణకు అమెరికా ప్రయత్నాలను స్వాగతించిన ఒమన్..!!
- సేఫ్ రిటర్న్.. హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బిడ్డకు జన్మనిచ్చిన భారత మహిళ..!!
- రియాద్ లో బ్రిడ్జి పైనుండి కిందపడ్డ పోలీస్ వాహనం..!!
- బ్లాక్ 338లో పార్కింగ్ స్థలాలను తొలగింపు..!!
- భారత పర్యటనకు రానున్న బ్రిటన్ ప్రధాని..
- మూడు ప్రాంతాలు.. మూడు సభలు..కూటమి బిగ్ ప్లాన్..!
- మలేషియాలో ఘనంగా దసరా, బతుకమ్మ, దీపావళి వేడుకలు
- హమాస్ ప్రకటనను స్వాగతించిన ఖతార్..!!