మలేషియా చేరుకున్న వెంకయ్యనాయుడు
- October 14, 2022
కౌలాలంపూర్: భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆరు రోజుల పాటు మలేషియా,సింగపూర్ ల లో పర్యటిస్తున్నారని విషయం తెలిసిందే.ఈ రోజు ఉదయం కౌలాలంపూర్ చేరుకున్నారు.
శనివారం జరగబోయే మలయాపురంబులో తెలుగు మధురిమలు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఈరోజు మలేషియా విచ్చేసారు.ఈ కార్యక్రమం మలేషియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా ఈరోజు మలేషియా విచ్చేసిన వెంకయ్యనాయుడు కి మలేషియా లో భారత హైకమీషనర్ B.N రెడ్డి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.ఇందులో సీనియర్ ప్రభుత్వ అధికారులు, భారతీయ మరియు తెలుగు ప్రవాసులకు చెందిన ప్రముఖ సభ్యులు హాజరయ్యారు.ఆ తరువాత రావాంగ్ లోని తెలుగు సాంస్కృతిక నిలయం, మలేషియా తెలుగు అకాడెమిని సందర్శించనున్నారు.
తాజా వార్తలు
- హమాస్ ప్రకటనను స్వాగతించిన ఖతార్..!!
- సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ ప్రారంభం..!!
- ప్రపంచ వేదికపై మొదటి ఎమిరాటీగా మరియం రికార్డు..!!
- మానవ అక్రమ రవాణా, వీసా స్కామ్ గుట్టురట్టు..!!
- ఒమన్ లో 50శాతం పెరిగిన సైబర్ నేరాలు..!!
- ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- టీమ్ఇండియా వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్..
- కరూర్ ఘటనపై విజయ్ పై హైకోర్టు ఆగ్రహం
- ఏపీ: ఆటో డ్రైవర్ సేవలో..
- ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పు..