యూఏఈలో కొత్తగా 345 కరోనా కేసులు
- October 14, 2022
యూఏఈ: యూఏఈ లో కరోనా ఎఫెక్ట్ స్వల్పంగా కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 345 కరోనా కేసులు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే కరోనా కేసులు తగ్గినప్పటికీ ఇప్పటికీ దాని ప్రభావం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక గురువారం 1,62, 422 టెస్ట్ లు చేశారు. కరోనా కారణంగా ఎలాంటి డెత్స్ నమోదు కాలేదు. తాజాగా నమోదైన కేసులతో కలిపి 1,032,522 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 1,011,464 మంది కోలుకున్నారు. 18,712 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 2,346 మంది ఇప్పటి వరకు కరోనా కారణంగా చనిపోయారు.
తాజా వార్తలు
- హమాస్ ప్రకటనను స్వాగతించిన ఖతార్..!!
- సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ ప్రారంభం..!!
- ప్రపంచ వేదికపై మొదటి ఎమిరాటీగా మరియం రికార్డు..!!
- మానవ అక్రమ రవాణా, వీసా స్కామ్ గుట్టురట్టు..!!
- ఒమన్ లో 50శాతం పెరిగిన సైబర్ నేరాలు..!!
- ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- టీమ్ఇండియా వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్..
- కరూర్ ఘటనపై విజయ్ పై హైకోర్టు ఆగ్రహం
- ఏపీ: ఆటో డ్రైవర్ సేవలో..
- ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పు..