గ్రీన్ టీ విషయంలో తెసుకోవాల్సిన జాగ్రత్తలు...

- December 18, 2022 , by Maagulf
గ్రీన్ టీ విషయంలో తెసుకోవాల్సిన జాగ్రత్తలు...

ఉదయాన్నే లేచిన వెంటనే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ ని తాగటం అనారోగ్యమని నిపుణులు చెబుతున్నారు.గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సీడెంట్స్, పాలీఫి నాల్స్ గ్యాస్ట్రిక్ ఆసిడ్స్ ను ప్రేరేపించి, జీర్ణక్రియ సమస్యలు ఎదురయ్యే అవకాశముంది.. అందుకే ఉదయాన్నే టిఫిన్ చేసాక గ్రీన్ టీ ని తాగటం ఆరోగ్యకరం ..

భోజన సమయం లో జాగ్రత్త:

సాధారణంగా గ్రెయిన్ టీ తాగితే జీర్ణ క్రియ సమస్యలకు ఏంటో ఉపయోగం.. కానీ మధ్యాన్న భోజనం తర్వాత గ్రీత్న్ టీ తాగితే భోజనం నుంచి లభించే పోషక విలువలు తగ్గి, పోషకాహార లోప సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

గ్రీన్టీ టీ తో మందులు వేసుకుంటే అంతే..

ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్టు అయితే కొందరు ఓ కప్పు గ్రీన్ టీ తో మందులు వేసుకుంటారు.. కానీ, ఆలా మందులు వేసుకోవటం ఆరోగ్యానికి హానికరం.. మందుల్లో వుండే కెమికల్స్ గ్రీన్ టీ తో కలిసిన క్రమంలో అసిడిటీ సమస్యలు తలెత్తే అవకాశం వుంది..

రాత్రి పడుకునే ముందు:

మీరు నిద్ర లేమి సమస్యతో బాధపడుతున్నారా.. అయితే గ్రీన్ టీ తీసుకునే సమయంలో జాగ్రత్త వహించాలి.. రాత్రి పడుకునే ముందు గ్రీన్ టీ ని తాగితే నిద్రలేమి సమస్యలు ఎదురవ్వ వచ్చు… గ్రీన్ టీ లో కెయిన్ ఉండటం వల్ల నిద్ర ప్రేరేపిత మెలటోనిన్ విడుదలను అడ్డుకుంటుంది..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com