కొత్త సంవత్సరం సందర్భంగా ఉచిత పార్కింగ్‌

- December 30, 2022 , by Maagulf
కొత్త సంవత్సరం సందర్భంగా ఉచిత పార్కింగ్‌

యూఏఈ: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని 2023 జనవరి 1 (ఆదివారం) నాడు ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు షార్జా మునిసిపాలిటీ ప్రకటించింది. పబ్లిక్ పార్కింగ్ జోన్లలో పార్కింగ్ చేయాలనుకునే వాహనదారులకు ఆ రోజు రుసుము నుండి మినహాయింపు ఉంటుందని అధికార యంత్రాంగం తెలిపింది. నీలం సమాచార సంకేతాల ద్వారా గుర్తించబడిన 7-రోజుల చెల్లింపు పార్కింగ్ జోన్‌లకు ఈ మినహాయింపు వర్తించదని స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com