ఇంధన ధరల ఎఫెక్ట్: టాక్సీ ఛార్జీలను పెంచిన అజ్మాన్ అథారిటీ
- February 02, 2023
యూఏఈ: యూఏఈ లో ఫిబ్రవరి నెలలో పెరిగిన ఇంధన ధరల ప్రభావం టాక్సీ ఛార్జీలపై పడింది. పెరిగిన ఇంధన ధరలకు అనుగుణంగా టాక్సీ ఛార్జీలను సవరించినట్లు అజ్మాన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రకటించింది.2023 ఫిబ్రవరి నెలలో ప్రయాణీకుల వద్ద కిలోమీటరుకు 1.83 దిర్హామ్‌లు వసూలు చేయనున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది. గత నెలలో ఇది కిలోమీటరుకు 1.78 దిర్హామ్‌లుగా ఉంది. యూఏఈలో ఈనెల ఇంధన ధరలు లీటరుకు 27 ఫిల్స్ వరకు పెరిగాయి. సూపర్ 98 ధర లీటరుకు Dh0.27 లేదా 9.7 శాతం పెరిగి Dh3.05కి చేరింది. ప్రత్యేక 95 ధర Dh0.26 లేదా 9.7 శాతం Dh2.93కి పెరిగింది. E-ప్లస్ ధర Dh0.27 లేదా 10.4 శాతం పెరిగి లీటరు Dh2.86 చేరుకుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







