కువైట్ చమురు మంత్రితో భారత రాయబారి కీలక చర్చలు

- November 17, 2023 , by Maagulf
కువైట్ చమురు మంత్రితో భారత రాయబారి కీలక చర్చలు

కువైట్: కువైట్‌లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా గురువారం ఉప ప్రధాన మంత్రి మరియు చమురు మంత్రి మరియు ఆర్థిక మరియు పెట్టుబడుల సహాయ మంత్రి అయిన హిస్ ఎక్సెలెన్సీ డాక్టర్ సాద్ హమద్ నాసిర్ అల్-బరాక్‌ను కలిశారు. ఈ సందర్భంగాద్వైపాక్షిక ఆర్థిక మరియు పెట్టుబడి సహకారంపై చర్చించారు.  ముఖ్యంగా హైడ్రోకార్బన్ సహకారాన్ని మరింతగా పెంచడానికి సంబంధించిన వివిధ అంశాలపై మంత్రితో ఆదర్శ్ స్వైకా చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com